ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని హమీద్పూర్ గ్రామంలో ఘటన. మద్యం తాగొచ్చి తరచూ గొడవ పడుతున్నాడని.. భర్త ప్రదీప్‌ను మంచానికి కట్టేసిన భార్య సోని. ప్రదీప్ పేరెంట్స్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా.. విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ సోని వాగ్వాదం