హైదరాబాద్ యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జైన్ టెంపుల్ సమీపంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది