పేదోడి బతుకు ఎంత కష్టమైందో.. కళ్లకు కట్టినట్టు చెప్పే దృశ్యం ఇది. తండ్రి నడిరోడ్డుపై నిల్చొని బొమ్మలు అమ్ముతుంటే.. ఆయన పాదాన్ని పట్టుకొని నిద్రిస్తున్న కుమారుడు