అమెరికాలోని మిషిగన్లో బీభత్సం సృష్టించిన టోర్నడో. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు. నేలకూలిన ఇళ్లు, భారీ వృక్షాలు. నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది..