రాజమండ్రిలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. పెద్దపులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు.