జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లి సమీపంలోని ఒక రైస్‌మిల్లు పరిసరాల్లో పులి సంచరించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.