తిర్యాని మండలంలోని చోపిడి వద్ద పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ సమీపంలో పులి రోడ్డుపై వెళ్తుండగా లారీ డ్రైవర్లు వీడియో తీశారు