విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి ప్రతీక. హంపిలోని విజయ విఠల ఆలయం. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని. రాతి స్తంభాలను సున్నితంగా తాకితే. 'సప్తస్వరాలు' వినిపిస్తాయని ప్రతీతి