సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత. వేగంగా వెళ్తున్న రైలు డోర్ వద్ద వేలాడుతూ వీడియో తీయించుకుంటున్న యువకుడు. పట్టాల పక్కనే ఉన్న స్తంభం బలంగా ఢీకొట్టడంతో కిందపడిపోయిన యువకుడు