మెయిన్పురిలో మహిళా టీచర్ను నడిరోడ్డుపై కత్తితో పొడిచిన 12వ తరగతి విద్యార్థి. ఉపాధ్యాయురాలు ట్యూషన్ చెప్పేందుకు వెళ్తుండగా. ఆమెను అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థి. ఆపై కత్తితో దాడికి పాల్పడిన వైనం