రష్యాలోని ఓ వాషింగ్ మెషీన్లో పిల్లి ఉండగానే స్విచ్ఆన్ చేసిన మహిళ. పిల్లి గట్టిగా అరవడంతో వెంటనే ఆఫ్ చేసిన మహిళ. డోర్ లాక్ కావడంతో తప్పించుకోలేక పోయిన పిల్లి. సర్వీస్మెన్ సాయంతో బయటపడిన పిల్లి. సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు