ఓ జీపులో ఏకంగా 60 మంది ప్రయాణించారు. ఆ జీపు కెపాసిటీ కేవలం 16 మంది మాత్రమే. అయినా జీపులోని బోనెట్, రూఫ్, స్టెపినీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏకంగా 60 మంది కూర్చున్నారు.