కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ ప్రేక్షకురాలికి గాయం. ఈనెల 16న ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్. ఓవర్టన్ భారీ సిక్సర్ బాదడంతో ఆమె ముఖాన్ని తగిలిన బంతి. బంతి నేరుగా ఆమె ముఖానికి తగలడంతో ముక్కు, కంటికి గాయాలు. వెంటనే స్పందించి.. ఆస్పత్రికి తరలించిన స్టేడియం సిబ్బంది