అమెరికాలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది. సుమారు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలికి వణికిపోతుండగా, దాదాపు 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ మంచు కారణంగా 1,800కు పైగా విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.