యాంత్రిక లోకంలో మానవత్వాన్ని చాటాడు ఓ సేల్స్ మ్యాన్. 'డార్లింగ్ డిజిటల్ వరల్డ్' షోరూమ్ బయట ఉండే నిరుపేద పిల్లలకు వారికి ఇష్టమైన కార్టూన్లను డిస్ప్లే టీవీలో ప్లే చేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్నాడు.