ఎదురెదురుగా ఢీకొన్న బస్సు–లారీ… ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడినవారిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.