చైనాలోని దయాంగ్ పర్వతం వద్ద కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్వత శిఖరాల నుండి వేలాడుతున్న పదునైన ఐస్ కోన్స్ పర్యాటకుల పాలిట శాపంగా మారాయి.