ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం. 39 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద బస్సు వెనుక ఇంజిన్లో పొగలు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం