ముక్కు పుడక పెట్టుకునే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఒక డాక్టర్ షేర్ చేసిన ఎక్స్రే ఫొటో వైరలవుతోంది. ఒక మహిళ తన ముక్కు పుడక వెనుక ఉండే పిన్ను లూజుగా పెట్టుకోవడంతో గాలి పీల్చే క్రమంలో అది పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. ఆ రోగికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.