స్టేజ్ లేదు.. స్పాట్లైట్ అసలే లేదు.. కానీ ఆమె గొంతు వింటే మెస్మరైజ్ అవ్వాల్సిందే! తాజాగా ఓ సాధారణ మహిళ రైలు జనరల్ కోచ్‌లో 'లగ్ జా గలే' పాటను అద్భుతమైన గాత్రంతో పాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ లేకుండా ఆమె ఆలపించిన తీరుకు ప్రయాణికులు మంత్రముగ్ధులయ్యారు.