కాకినాడ జిల్లా, రైతులపూడి మండలం, సార్లంక గ్రామంలో చోటు చేసుకున్న ఘటన. ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్న స్థానికులు. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో.. 10 తాటాకు ఇళ్లు కాలిబూడిదైన వైనం