నటి టీనా శ్రావ్య సమ్మక్క-సారలమ్మ ఆలయంలో తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బెల్లాన్ని (బంగారం) తక్కెడలో పెట్టి మొక్కు తీర్చుకోవడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా, భక్తులు ఆదివాసీ దేవతలను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు