కామారెడ్డి మేంగారం అటవి ప్రాంతంలో రోడ్డుపై చిరుత పులి సంచారం. కారులో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న చిరుతను వీడియో తీసిన వాహనదారుడు