ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి బహ్రెయిన్‌లోని సిత్రా ద్వీపంలో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి. ఈ దాడులను బహ్రెయిన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకోలేకపోయింది. అటు సౌదీ అరేబియాలోని అరామ్కో కేంద్రాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.