థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్న ఘటన. ఈశాన్య ప్రావిన్స్‌కు రైలు వెళ్తుండగా.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ నుంచి కింద పడిన భారీ క్రేన్