సత్యసాయి జిల్లాలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొంది.