ఝాన్సీ(UP)లో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ముందు ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఆ టైమ్లో ఫాస్టాగ్ స్కాన్ చేస్తున్న టోల్ ఉద్యోగి ఎగిరి కారుపై పడ్డారు.