తన భార్య దూరమైనా ఆమెపై ఉన్న మమకారం ఆ భర్తలో చెక్కుచెదరలేదు. చలికాలం కదా అని భార్య ఫొటోకు వాస్లిన్ రాసి తన చేతులతో నిమురుతున్న ఓ వృద్ధుడి ప్రేమ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.