11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులను ఒకేచోట కొలువుదీర్చి వేడుకలు నిర్వహించారు. 476 ఏళ్ల చరిత్ర గల ఈ రాష్ట్ర పండుగ డ్రోన్ వీడియోతో మరింత ఆకట్టుకుంది.