మన శంకర వరప్రసాద్ గారు నుండి హుక్ స్టెప్ పాట ట్రెండింగ్లోకి మారింది. ఈ మాస్ పాటకు స్టెప్పులతో కుమ్మేస్తున్నారు యువత. అందులోని ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.