మాల్టా దేశంలో కేరళకు చెందిన డెలివరీ ఏజెంట్‌పై ఓ జర్మన్ కంటెంట్ క్రియేటర్ చూపిన ఉదారత వైరల్‌గా మారింది. మాటల మధ్యలో ఆ భారతీయుడి నెల అద్దె 200 యూరోలని (సుమారు రూ.21 వేలు) తెలుసుకున్న క్రియేటర్..