ఒడిశాలోని రాయగడ అశోక టాకీస్‌లో 'రాజాసాబ్' సినిమా ప్రదర్శనలో ప్రమాదం జరిగింది. ప్రభాస్ సీన్‌కు అభిమానులు హారతి ఇస్తుండగా, నిప్పు బిల్లలు కింద పడి అక్కడ చల్లిన కాగితపు ముక్కలకు మంటలు అంటుకున్నాయి.