విశాఖపట్నం నర్సీపటనం మున్సిపాలిటీలోని శాంతినగర్లో వెలుగు చూసిన ఘటన. సంక్రాంతి సందర్భంగా.. తమ కొత్త అల్లుడు శ్రీహర్షకు ఘన స్వాగతం పలికిన రమేశ్ కుమార్, కళావతి దంపతులు