ఎంకేపల్లి కొత్త చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు. మొసలి కనిపించడంతో భయబ్రాంతులకు గురైన మత్స్యకారులు. ఈ చెరువులో సుమారు 2 మొసళ్ళు ఉన్నట్టు సమాచారం. చేపల వేటకు వెళ్లాలంటే భయపడుతున్న మత్స్యకారులు