భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట(మ), నారంవారి గూడెంలో క్షుద్రపూజల కలకలం. ఓ ఇంటి ముందు కుక్క పుర్రె, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు