శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నీలోఫర్ ఔట్లెట్లో వెలుగు చూసిన ఘటన. వంటకాలు నిల్వ ఉంచిన ప్రాంతంలో చక్కర్లు కొడుతూ కస్టమర్ల కంట పడ్డ బొద్దింక