ప్రేమకు మించిన మందు లేదని నిరూపిస్తున్నాడో యువకుడు. నడవలేని స్థితిలో ఉన్న తన దివ్యాంగుడైన తమ్ముడిని చేతులతో ఎత్తుకుని, గుండెలకు హత్తుకుని ఆ అన్న చేసిన డాన్స్ వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.