తమిళనాడులో ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ సమయస్ఫూర్తి నెటిజన్ల మనసు గెలుచుకుంది. అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన ఓ కుటుంబానికి, ఆ మందు ఇచ్చేందుకు అతను నిరాకరించాడు.