ఢిల్లీ రోడ్లపై ఒక బైకర్ బీభత్సం సృష్టించాడు. కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. నంబర్ ప్లేట్ లేని బైక్పై ఈ వికృత చేష్టలకు పాల్పడగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.