అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల సమీపంలో ఎలుగుబంటి సంచారం ఆందోళనకు గురిచేస్తోంది. చెన్నారెడ్డి అనే రైతు కారులో కూడేరు వెళుతుండగా ఎలుగుబంటి రోడ్డుపైకి వచ్చింది. చెన్నారెడ్డి దీనిని వీడియో తీశారు. రాత్రుళ్లు పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.