WPL-2026లో గ్రేస్ హారిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. యూపీతో జరిగిన మ్యాచ్లో డాటిన్ వేసిన ఒకే ఓవర్లో 4, 6, 4, 6, 4, 6 బాది, ఎక్స్ట్రాలతో కలిపి ఏకంగా 32 రన్స్ రాబట్టారు.