పిట్ట బతుకే ఎంతొ హాయి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:55 AM
అన్న గోరటి వెంకన్న పాట వినే ఉంటారు కదా! ఇదుగో అదే ఇది. గడ్డి పరకలను ఏరుకొచ్చి... కరెంటు తీగలను ఆసరాగా చేసుకుని... బుల్లి బుల్లి పిట్టలు అల్లుకున్న గూళ్లు ఇవి.
ఓ పుల్ల.. ఓ పుడక.. ఎండు గడ్డి.. చిన్న కొమ్మా.. చిట్టి గూడు.. పిట్ట బతుకే ఎంతొ హాయి..
ఇంటర్నెట్ విభాగం: అన్న గోరటి వెంకన్న పాట వినే ఉంటారు కదా! ఇదుగో అదే ఇది. గడ్డి పరకలను ఏరుకొచ్చి... కరెంటు తీగలను ఆసరాగా చేసుకుని... బుల్లి బుల్లి పిట్టలు అల్లుకున్న గూళ్లు ఇవి. తిరుపతిలోని రాయల చెరువు ప్రాంతంలో కనిపించిందీ దృశ్యం. ఈ గూళ్లలో ఉండే పక్షి గుడ్ల కోసం కాకులు అక్కడే సంచరిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న బుల్లి పిట్టలను మరో చిత్రంలో చూడొచ్చు.