Share News

కేంద్ర బడ్జెట్ 2026తో ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి ?

ABN , Publish Date - Feb 01 , 2026 | 03:00 PM

ఇవాళ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రధానంగా 'మౌలిక సదుపాయాలు', 'ఉపాధి కల్పన', 'సరళీకృత పన్ను విధానం' చుట్టూ తిరిగింది. వివిధ వర్గాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

కేంద్ర బడ్జెట్ 2026తో ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి ?
Union Budget 2026 price impact

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రధానంగా 'మౌలిక సదుపాయాలు', 'ఉపాధి కల్పన', 'సరళీకృత పన్ను విధానం' చుట్టూ తిరిగింది. వివిధ వర్గాలపై దీని ప్రభావం ఎలా ఉండనుంది? సామాన్యులు, పరిశ్రమలు, దేశ ఆర్థిక వ్యవస్థపై.. బడ్జెట్ చూపబోయే ప్రభావం ఏమిటి? ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయనే వివరాలిలా...


ధరలు తగ్గేవి..

  • వీడియో గేమ్ కన్సోల్‌లు

  • విదేశీ టూర్ ప్యాకేజీలు

  • తోలు వస్తువులు, పాదరక్షలు

  • సౌరశక్తి పరికరాలు

  • మైక్రోఓవెన్‌లు

  • విమాన భాగాలు

  • క్యాన్సర్ మందులు

  • సీఫుడ్స్


ధరలు పెరిగేవి.. భారంగా మారేవి

  • స్క్రాప్

  • మద్యం

  • బొగ్గు

  • విలాసవంతమైన వాచీలు

  • స్టాక్ ఆప్షన్లు, ఫ్యూచర్స్ ట్రేడింగ్

  • చరాస్తులను వెల్లడించకపోతే జరిమానా

  • కాఫీ వెండింగ్ మెషీన్లు

Updated Date - Feb 01 , 2026 | 03:32 PM