ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే స్టేషన్ లోనే మహిళకు డెలివరీ..

ABN, Publish Date - Oct 17 , 2025 | 02:43 PM

ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ట్రైయిన్‌లో త్రీ ఇడియట్స్ సినిమా సీన్ రిపీట్ అయింది.

ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ట్రైయిన్‌లో త్రీ ఇడియట్స్ సినిమా సీన్ రిపీట్ అయింది. ట్రయిన్‌లో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వికాస్ అనే యువకుడు వెంటనే స్పందించారు.తనకు డెలివరీ చేయడం రాకపోయిన.. వీడియో కాల్‌లో వైద్యుల సూచన మేరకు డెలివరీ చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. రాత్రి 12.40 గంటల సమయంలో ఆమెకు అతడు పురుడు పోశాడు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

నామినేషన్ వేయనున్న నవీన్ యాదవ్

ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీజీ

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2025 | 02:44 PM