ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హరీష్ రావు ఇంటికి కవిత..

ABN, Publish Date - Oct 30 , 2025 | 07:27 PM

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హరీశ్ రావు నివాసానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెళ్లారు.

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హరీశ్ రావు నివాసానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెళ్లారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ బుధవారం మరణించారు. ఆ క్రమంలో కవిత తన భర్త అనిల్‌తో కలిసి.. హరీశ్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం హరీశ్ రావు తండ్రికి కవిత దంపతులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కవిత తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హరీశ్ రావు నివాసానికి కవిత వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఛీ.. ఛీ..కర్నూల్ బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం వేట.. |

భయపడకండి మీకు నేను ఉన్న.. రైతులకు చంద్రబాబు హామీ

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 30 , 2025 | 07:29 PM