ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి..

ABN, Publish Date - May 15 , 2025 | 01:16 PM

India Demand: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులను భారత్ ప్రతినిధుల బృందం కలిసింది. పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది. ఈ ఉగ్రదాడికి కారణమైన లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్ఎఫ్)ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terror attack) సంబంధించి ఐక్యరాజ్య సమితిలో భారత్ తన స్వరం గట్టిగా వినిపిస్తోంది. టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ గట్టిగా పోరాడుతోంది. పహల్గాం ఉగ్రదాడి మారణ హోమాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రపంచ దేశాలకు వివరిస్తోంది. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (United Nations) ఉన్నతాధికారులను భారత్ ప్రతినిధుల బృందం కలిసింది. పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది. ఈ ఉగ్రదాడికి కారణమైన లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్ఎఫ్)ను ఉగ్ర సంస్థ (Resistance Front terror group)గా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Also Read: ఇందిరా గాంధీ చేసిన విధంగా ఉంటుందని అనుకున్నాం..


ఈ వార్తలు కూడా చదవండి..

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...

కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 01:16 PM