చిత్రకూట్‌లో గాడిద ఉత్సవాలు..! ఎప్పుడైనా విన్నారా..?
ABN, Publish Date - Oct 26 , 2025 | 09:28 PM
పశువుల సంతలను చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో గాడిదల కోసం ప్రత్యేక ఉత్సవమే జరుగుతోంది.
పశువుల సంతలను చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో గాడిదల కోసం ప్రత్యేక ఉత్సవమే జరుగుతోంది. ఏ పదో, ఇరవయ్యే కాదు..వేలాది గాడిదల లావాదేవీలు అక్కడ జరుగుతాయి. ఔరంగజేబు కాలం నుంచే వాటికి ప్రాధాన్యత ఉంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కులు-మనాలి రీ ఓపెన్.. పోటెత్తిన పర్యాటకులు
భారీ వర్షాలకు నేలమట్టమైన వరి పంట
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 26 , 2025 | 09:29 PM