ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రీ బస్సు స్కీమ్ బంద్ చేయాలని బిల్లా, రంగా తిరుగుతున్నారు

ABN, Publish Date - Oct 31 , 2025 | 09:06 PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. గల్లీ గల్లీకి వచ్చి ఏం చేస్తారని వారిని ప్రశ్నించారు. అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా.. బిచ్చం ఎత్తుకోడానికి వస్తారా? అంటూ నిలదీశారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినా.. రెండు సార్లు కేసీఆర్ సీఎం అయినా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పైసలు తీసుకోండి.. ఓటు మాత్రం కారుకు వేయండి

కాంగ్రెస్ రెండు ఏళ్లలో ఒక్క మంచి పనైనా చేసారా

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 31 , 2025 | 09:25 PM