ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనంతపురంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ABN, Publish Date - Nov 05 , 2025 | 09:50 PM

అనంతపురం జిల్లాలోని చింతకుంటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. పుట్లూరు పాఠశాల విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లాలోని చింతకుంటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. పుట్లూరు పాఠశాల విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 20 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టం బాగుండి ఎవ్వరికీ ఏమీ కాలేదు. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు హుటాహుటిన స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు.


ఇవి చదవండి

ఆటో డ్రైవ‌ర్‌తో లేడీ యూట్యూబర్ల గొడవ.. నడిరోడ్డులో ..

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు

Updated Date - Nov 05 , 2025 | 09:51 PM