ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Franchise Expansion: హండ్రెడ్స్‌ లో నాలుగు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు

ABN, Publish Date - Jul 31 , 2025 | 05:10 AM

నాలుగు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీలు ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ‘హండ్రెడ్స్‌’ లీగ్‌లోనూ అడుగుపెట్టాయి...

లండన్‌: నాలుగు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీలు ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ‘హండ్రెడ్స్‌’ లీగ్‌లోనూ అడుగుపెట్టాయి. ముంబై ఇండియన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యాలు హండ్రెడ్స్‌ టోర్నీ జట్లతో ఒప్పం దాలు కుదుర్చుకున్నాయి. మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్టులో లఖ్‌నవూ, నార్తర్న్‌ సూపర్‌ చార్జర్స్‌లో సన్‌రైజర్స్‌, సదరన్‌ బ్రేవ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఓవల్‌ ఇన్విజిబుల్స్‌లో ముంబై ఇండియన్స్‌ వాటాలు కొనుగోలు చేశాయి.

ఇవి కూడా చదవండి..

మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2025 | 05:16 AM